అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైకులో మంటలు
విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్‌కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై
విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్‌కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా సీటు కింద నుంచి మంటలు రావడం గమనించాడు.
ఈ హఠాత్పరిణామం నుంచి వెంటనే తేరుకున్న అతను బండిని అక్కడే నిలిపేసి దూరంగా వెళ్లిపోయాడు. వాహనానికి అంటుకున్న మంటలను స్థానికులు నీటి సాయంతో ఆపేశారు. అప్పటికే బైక్ చాలా వరకు కాలిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

