27 రాజ్యసభ స్థానాలకు 18న ఎన్నికలు
రాజ్యసభలోని 27 స్థానాలకు, మూడు రాష్ట్రాల్లో శాసన మండలి స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)విడుదల చేసింది.
న్యూఢిల్లీ: రాజ్యసభలోని 27 స్థానాలకు, మూడు రాష్ట్రాల్లో శాసన మండలి స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)విడుదల చేసింది. ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఈనెల 18న పోలింగ్‌ను నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.
అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీఐ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్లో తెలిపిన వివరాల ప్రకారం, అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ జూన్ 1తో మొదలై.. జూన్ 8తో ముగుస్తుంది. రాజ్యసభలోని 24 స్థానాల్లో ‘ద్వైవార్షిక ఎన్నికలు’ కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ర్టాల్లోని స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

