MLA Surender Panwar: అక్రమ మైనింగ్ .. కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ అరెస్టు
MLA Surender Panwar: హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సరేందర్ పన్వార్‌ను ఈడీ అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సోనిపట్ ఎమ్మెల్యేను గురుగ్రామ్‌లో నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
చండీఘడ్: హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సరేందర్ పన్వార్(MLA Surender Panwar )ను ఈడీ అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సోనిపట్ ఎమ్మెల్యేను గురుగ్రామ్‌లో నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. జనవరిలో ఓసారి ఈడీ అధికారులు ఆ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో గతంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్‌ను అరెస్టు చేశారు. కొండలు, గుట్టలు అక్రమంగా తొవ్విన కేసులో హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై మనీల్యాండరింగ్ కేసు పెట్టారు. యమునాగర్తో పాటు సమీప జిల్లాల్లో మైనింగ్ జరిగింది. అయితే ఆ ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్ విధించింది. మైనింగ్ ప్రాంతాల కోసం ప్రవేశపెట్టిన ఈ-రావణ స్కీమ్ కేసులో ఈడీ విచారణ చేపడుతోంది. ఆ స్కీమ్‌లో ఫ్రాడ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2020లో హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ స్కీమ్‌తో మైనింగ్ ప్రాంతాల్లో ట్యాక్సులు వసూల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

