Home
National
Ec Warns Tharoor For Levelling Allegations Against Rajeev Chandrasekhar Without Evidence
Shashi Tharoor: శశి థరూర్‌కు ఈసీ వార్నింగ్
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశి థరూర్‌కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. తిరువనంతపురం ఎన్డీఏ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు చేసిన కేసులో శశిథరూర్‌ను ఈసీ హెచ్చరించింది. మతపరమైన సంస్థలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రచార సమయంలో డబ్బులు ఇస్తున్నారని థరూర్ ఆరోపించారు. శశి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది.
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశి థరూర్(Shashi Tharoor)కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. తిరువనంతపురం ఎన్డీఏ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు చేసిన కేసులో శశిథరూర్‌ను ఈసీ హెచ్చరించింది. మతపరమైన సంస్థలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రచార సమయంలో డబ్బులు ఇస్తున్నారని థరూర్ ఆరోపించారు. శశి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. తన ఆరోపణ రుజువు చేసేందుకు చంద్రశేఖర్‌పై ఎటువంటి ఆధారాలను శశి థరూర్ చూపించలేదని కమీషన్ పేర్కొన్నది. థరూర్ తన వ్యాఖ్యలతో భావోద్వేగాలను రెచ్చగొట్టిన చేసిన బీజేపీ ఆరోపణలను కూడా ఈసీ తోసిపుచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

