Home
National
Due To Bad Weather In Delhi 18 Flights Were Diverted To Jaipur Lucknow Ahmedabad And Amritsar
Delhi Weather: వెదర్ సరిగా లేదని.. ఢిల్లీలో 18 విమానాలు దారిమళ్లింపు
Delhi Weather: ఢిల్లీలో వాతావరణం సరిగా లేదు. ఉదయం దట్టమైన పొగ మంచు కమ్ముకున్నది. దీంతో ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. లో విజుబిలిటీ వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్లు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ వెదర్(Delhi Weather) సరిగా లేదు. దీంతో ఆ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను జైపూర్, లక్నో, అహ్మాదాబాద్, అమృత్‌సర్‌కు మళ్లించినట్లు అధికారులు చెప్పారు. లో విజుబిలిటీ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

