Watch: మద్యం మత్తులో తూలిన రైఫిల్ ఉన్న పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?
Drunk Cop With Rifle Stumbles | ఒక పోలీస్ వద్ద రైఫిల్ ఉన్నది. మద్యం మత్తులో ఉన్న అతడు రోడ్డుపై తూలిపడ్డాడు. దీంతో రైఫిల్‌తో ఉన్న ఆ పోలీస్‌ను చూసి అక్కడుకున్న వారు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక పోలీస్ వద్ద రైఫిల్ ఉన్నది. మద్యం మత్తులో ఉన్న అతడు రోడ్డుపై తూలిపడ్డాడు. (Drunk Cop With Rifle Stumbles) దీంతో రైఫిల్‌తో ఉన్న ఆ పోలీస్‌ను చూసి అక్కడుకున్న వారు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ సంఘటన జరిగింది. యూనిఫాం ధరించిన ఒక పోలీస్ వద్ద సర్వీస్ రైఫిల్ ఉన్నది. మద్యం మత్తులో ఉన్న అతడు తూలుతూ రద్దీగా ఉన్న రోడ్డుపై పడ్డాడు. పైకి లేచేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ పోలీస్ వద్ద రైఫిల్ ఉండటంతో ఆయనతోపాటు ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరుగవచ్చని అక్కడున్న జనం భయాందోళన చెందారు.
కాగా, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఇది చూసి స్పందించాడు. రైఫిల్ కలిగిన మద్యం మత్తులో ఉన్న పోలీస్‌ను పైకిలేపి రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్ పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపై స్పందించింది. ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు ఎక్స్‌లో పేర్కొంది.
♦बिजनौर शराब के नशे में सड़क पर लड़खड़ाता दिखा वर्दी में सिपाही।
♦पैरों में चप्पल और हाथों रायफल जिस्म पर वर्दी पहने लड़खता दिखा सिपाही।
♦मौके पर मौजूद ट्रैफिक सिपाही नशेड़ी सिपाही को उठाता आया नजर।
♦नशेड़ी सिपाही की वीडियो वायरल।
♦थाना बिजनौर कोतवाली शहर के जजी… pic.twitter.com/DqQ8vmoeC7
— Knews (@Knewsindia) April 18, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

