‘ప్రళయ్’ క్షిపణి పరీక్ష విజయవంతం
అత్యాధునిక ‘ప్రళయ్' క్వాసీ బాలిస్టిక్ క్షిపణిని మంగళవారం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
న్యూఢిల్లీ: అత్యాధునిక ‘ప్రళయ్’ క్వాసీ బాలిస్టిక్ క్షిపణిని మంగళవారం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
సాధారణ బాలిస్టిక్ క్షిపణులతో పోలిస్తే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, గాలిలో దిశను మార్చుకునే సామర్థ్యం ప్రళయ్ సొంతం. దీంతో శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థలకు దీన్ని అడ్డుకోవడం కష్టమవుతుంది. ఈ క్షిపణిని భారత సైన్యం, వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

