తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో ఆపార్టీ నేతలే ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. 5ఏళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని అందుకోబోతున్నామన్న ఆనందంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
#WATCH | DMK workers and supporters celebrate outside Anna Arivalayam, the party headquarters in Chennai, as official trends show the party leading.#TamilNaduElections2021 pic.twitter.com/61tbcETHYk
— ANI (@ANI) May 2, 2021