‘ర్యాలీ వాయిదాకు మీరైనా ఒప్పించండి’
విపక్ష నేత రాహుల్ గాంధీకి పలు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోవడంతో దీపావళి ప్రధాన షాపింగ్ సీజన్‌ను కాపాడటానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ వ్యాపారులు శనివారం ఇండియా కూటమిలోని ఇతర నాయకులైన అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాక్రే తదితరులను ఆశ్రయించారు. ప్రతిపక్ష నాయకులకు చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఒక లేఖ రాస్తూ రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం జరగనున్న కాంగ్రెస్ ర్యాలీని నవంబర్ 10-11 తర్వాత మరో తేదీకి మార్చేలా కాంగ్రెస్‌ను ఒప్పించాలని కోరింది.
న్యూఢిల్లీ: విపక్ష నేత రాహుల్ గాంధీకి పలు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోవడంతో దీపావళి ప్రధాన షాపింగ్ సీజన్‌ను కాపాడటానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ వ్యాపారులు శనివారం ఇండియా కూటమిలోని ఇతర నాయకులైన అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాక్రే తదితరులను ఆశ్రయించారు. ప్రతిపక్ష నాయకులకు చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఒక లేఖ రాస్తూ రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం జరగనున్న కాంగ్రెస్ ర్యాలీని నవంబర్ 10-11 తర్వాత మరో తేదీకి మార్చేలా కాంగ్రెస్‌ను ఒప్పించాలని కోరింది. ఈ ర్యాలీ వల్ల ప్రధాన మార్కెట్లలో రోజుకు రూ.10,000-12,000 కోట్ల విలువైన వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సీటీఐ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

