ఢిల్లీలో నాలుగు నెలల గరిష్ఠానికి కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు, నాలుగు నెలల గరిష్ఠానికి డెత్ టోల్ చేరింది. ఒక్క డిసెంబర్ నెలలోనే 9 కరోనా మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో ఐదు, అక్టోబర్ నెలలో నాలుగు, నవంబర్ నెలలో ఏడు కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో నవంబర్ నెలాఖరుకు మొత్తం కరోనా మరణాలు 25,098కు, డిసెంబర్ నెలాఖరుకు ఇది 25,107కు చేరింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 14,46,415 కరోనా కేసులు నమోదయ్యాయి. 14.18 లక్షల మంది రోగులు కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.73 శాతానికి పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid deaths
- Delhi
- highest
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

