Home
National
Deepender Hooda Says Congress Party Has Received The Highest Percentage Of Votes In Haryana
హరియాణలో విపక్ష ఇండియా కూటమికే ప్రజల ఆదరణ : దీపీందర్ హుడా
హరియాణలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన సామర్ధ్యం కనబరించిందని, అత్యధిక ఓట్ల శాతంతో సత్తా చాటిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో హరియాణలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన సామర్ధ్యం కనబరించిందని, అత్యధిక ఓట్ల శాతంతో సత్తా చాటిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా అన్నారు. ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశామని చెప్పారు.
హరియాణలో కాంగ్రెస్ పార్టీ 5 స్ధానాలను గెలుచుకోవడమే కాకుండా సీట్లతో పాటు అత్యధిక ఓటు షేర్‌ను పొందిందని తెలిపారు. దేశమంతటా అధిక ఓట్ల శాతాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్క హరియాణలోనే సాధించిందని దీపీందర్ హుడా వివరించారు. విపక్ష ఇండియా కూటమిని హరియాణ ప్రజలు ఆదరించారని అన్నారు.
Read More :
Seven Women Ministers | మోదీ మూడో ప్రభుత్వంలో.. ఏడుగురు మహిళా మంత్రులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

