Nitish Kumar | ముఖ్యమంత్రి నివాసం నుంచి.. నితీశ్ కుమార్ వస్తువులు తరలింపు
Nitish Kumar | రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే బీహార్ సీఎం నితీశ్ కుమార్ వస్తువులను ఆయన అధికార నివాసం నుంచి తరలించారు. ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేయకముందే పాట్నా ‘1 ఆన్ మార్గ్’లోని సీఎం నివాసాన్ని ఖాళీ చేసే ప్రక్రియ ఊపందుకున్నది.
పాట్నా: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) వస్తువులను ఆయన అధికార నివాసం నుంచి తరలించారు. ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేయకముందే పాట్నా ‘1 ఆన్ మార్గ్’లోని సీఎం నివాసాన్ని ఖాళీ చేసే ప్రక్రియ ఊపందుకున్నది. ‘7 సర్క్యులర్ రోడ్’లో ఉన్న ప్రభుత్వ బంగ్లాకు నితీశ్ కుమార్ సామగ్రిని తరలిస్తున్నారు.
కాగా, నితీశ్ కుమార్కు ప్రస్తుతం కేటాయించిన ఈ బ్లంగాను గతంలో కూడా పలుమార్లు ఆయన వినియోగించారు. 2014లో జితన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రి అయినప్పుడు, ఈ నివాసంలోనే నితీశ్ బస చేశారు. అలాగే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మరమ్మతు పనులు చేపట్టిన సందర్భాల్లో కూడా ‘7 సర్క్యులర్ రోడ్’ లోని ఈ నివాసానికి తాత్కాలికంగా ఆయన మారేవారు.
మరోవైపు ఏప్రిల్ 14న బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తున్నది. దీంతో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన శాశ్వతంగా ఆ పదవికి వీడ్కోలు పలకనున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి సీఎం పదవి చేపట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read:
Watch: మంత్రికి తప్పిన ముప్పు.. వాహనాల పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండ్
Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Girl Consumes Poison After Rape | బంధువు అత్యాచారం.. విషం తాగి బాలిక మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

