సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా
ఈ నెల 28న జరగాల్సిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ- 2026’ పరీక్ష వాయిదా పడింది. ఆ రోజు రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయి దా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
- బక్రీద్ సెలవుదినం మారినందునే: ఎన్టీఏ
న్యూఢిల్లీ, మే 24: ఈ నెల 28న జరగాల్సిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ- 2026’ పరీక్ష వాయిదా పడింది. ఆ రోజు రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయి దా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. బక్రీద్ సెలవు తేదీలో వచ్చిన మార్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ పేర్కొన్నది.
బక్రీద్ సెలవు తేదీలో మార్పునకు సంబంధించి కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పరీక్ష కొత్త తేదీలను ఎన్టీఏ, సీయూఈటీ వెబ్‌సైట్స్ ద్వారా తెలియజేస్తామని, అభ్యర్థులు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు సహా ప్రఖ్యాత వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

