Crime news | ముంబైలో రూ.3.25 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 12 మంది అరెస్ట్
Crime news | ముంబై పోలీస్ డిపార్టుమెంట్‌లోని యాంటీ నార్కొటిక్ విభాగం అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.25 కోట్ల విలువైన 16 కిలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
Crime news : ముంబై పోలీస్ డిపార్టుమెంట్‌లోని యాంటీ నార్కొటిక్ విభాగం అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.25 కోట్ల విలువైన 16 కిలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. సహర్ గ్రామం, నల్లసొపారా, శాంటాక్రజ్, కుర్లా, బైకులా తదితర ఏరియాల్లో నిందితుల అరెస్టులు జరిగాయని యాంటీ నార్కొటిక్ అధికారులు తెలిపారు.
సహర్ గ్రామం నుంచి ఒకరు, నల్లసొపారా గ్రామం నుంచి ఇద్దరు, శాంటాక్రజ్ నుంచి ముగ్గురు, దక్షిణ ముంబై నుంచి ఇద్దరు, కుర్లా, బైకులా నుంచి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నట్లు నార్కొటిక్ అధికారులు వెల్లడించారు. కుర్లా గ్రామంలో అరెస్టయిన నైజీరియా జాతీయుడి నుంచి రూ.2.24 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంధేరి నుంచి అరెస్టయిన మరో వ్యక్తి నుంచి 1.02 కోట్ల విలువైన గంజాయిను సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

