రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన హర్భజన్ సింగ్.. వీడియో
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆప్ తరపున ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫెసర్ సందీప్ కుమార్ పఠాక్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత విక్రమ్జిత్ సింగ్ సాహ్నీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో దాదాపు 25 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణం చేశారు.
AAP’s Rajya Sabha nominees from Punjab take oath as MPs.
1⃣Ex IIT Prof. Dr. @SandeepPathak04
2⃣India’s pride @harbhajan_singh
3⃣President of the World Punjabi Organisation @vikramsahneyThey will take the voice of the people, to the Council of States! pic.twitter.com/gTiEUpr0tI
— AAP (@AamAadmiParty) July 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

