Pregnant Woman Gets Bail | జైలులో కాన్పు బిడ్డపై ప్రభావం చూపుతుందన్న కోర్టు.. నిండు గర్భిణీకి బెయిల్
Pregnant Woman Gets Bail | జైలులో కాన్పు వల్ల పుట్టే బిడ్డతోపాటు తల్లిపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఖైదీతో సహా ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రసవం కోసం నిండు గర్భిణీకి ఆరు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
ముంబై: జైలులో కాన్పు వల్ల పుట్టే బిడ్డతోపాటు తల్లిపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఖైదీతో సహా ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రసవం కోసం నిండు గర్భిణీకి ఆరు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. (Pregnant Woman Gets Bail) 2024 ఏప్రిల్‌లో గోండియా రైల్వే భద్రతా దళం రైలులో తనిఖీలు చేసింది. మాదక ద్రవ్యాలు కలిగిన సురభి సోనితో సహా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 33 కిలోల గంజాయిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, అరెస్ట్ నాటికి సోనీ రెండు నెలల గర్భవతి. ప్రస్తుతం నెలలు నిండటంతో మానవతా దృక్పథంతో కాన్పు కోసం బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంబ్ను ఆమె ఆశ్రయించింది. అయితే సోనీ విజ్ఞప్తిని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. ఆమె డెలివరీ కోసం జైలులో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టుకు చెప్పారు.
మరోవైపు జస్టిస్ ఊర్మిళా జోషి నేతృత్వంలోని సింగిల్ బెంచ్, సోనీ పిటిషన్‌పై విచారణ జరిపింది. జైలు వాతావరణంలో బిడ్డను ప్రసవించడం తల్లితోపాటు పుట్టే బిడ్డపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది. ఖైదీతో సహా ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హులని స్పష్టం చేసింది. మానవీయ కోణంలో కూడా పరిగణించాలని పేర్కొంది. జైలు బయట కాన్పు కోసం సురభి సోనీని ఆరు నెలలు తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 27న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

