కరోనా బయో వార్!
కరోనా వైరస్ సహజమైనది కాదని, అది కొన్ని దేశాలు చేసిన బయో వార్ కుట్ర అని ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత రవిశంకర్ వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలో చేసిన ప్రవచనంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
- ఆధ్యాత్మిక గురువు రవిశంకర్
ముంబై: కరోనా వైరస్ సహజమైనది కాదని, అది కొన్ని దేశాలు చేసిన బయో వార్ కుట్ర అని ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత రవిశంకర్ వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలో చేసిన ప్రవచనంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా టీకాలు సరిగా పని చేయడం లేదనే విషయాన్ని పెద్ద దేశాలు సమర్థిస్తున్నాయని అన్నారు. ‘ప్రపంచం ఈ వైరస్‌తో పోరాడింది. ఇది సహజమైందని కాదని నేను ఆనాడే చెప్పాను. అదిప్పుడు నిరూపితమైంది’ అని రవిశంకర్ అన్నారు. ఎన్ఏఓక్యూ19 అనే ఆయుర్వేద ఔషధాన్ని తాము తయారుచేసి 14 దవాఖానల్లో పరీక్షించామని తెలిపారు. కణజాల పరీక్షలోనూ ఇది కరోనా వైరస్‌పై సమర్థంగా పని చేసినట్టు నిరూపితమైందని తెలిపారు. మన దేశానికి చెందిన యోగ, ఆయుర్వేదంపై నమ్మకం ఉంచాలని రవిశంకర్ పిలుపునిచ్చారు.
వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్: నిక్కీ హేలీ
కొవిడ్-19 చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచే వ్యాపించిందని అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి పోటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

