MLA wraps snake around neck | పూలదండలను నిరాకరించి.. మెడలో పాము వేసుకున్న ఎమ్మెల్యే
MLA wraps snake around neck | ఒక ఎమ్మెల్యే తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఇచ్చే పూల దండలు నిరాకరించారు. బుట్టలో ఉన్న ఒక పామును తీసుకుని తన మెడలో వేసుకున్నారు. (MLA wraps snake around neck) ఇది చూసి ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
భోపాల్: ఒక ఎమ్మెల్యే తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఇచ్చే పూల దండలు నిరాకరించారు. బుట్టలో ఉన్న ఒక పామును తీసుకుని తన మెడలో వేసుకున్నారు. (MLA wraps snake around neck) ఇది చూసి ఆయన అభిమానులు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ శుక్రవారం తన బర్త్ డేను విచిత్రంగా జరుపుకున్నారు. ఆయన అభిమానులు ఇచ్చిన పూల దండలను నిరాకరించారు. వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు. అనంతరం పాములు ఆడించే వ్యక్తికి చెందిన బుట్టలో ఉన్న పామును తీసుకుని మెడలో వేసుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
కాగా, తన పుట్టిన రోజును చాలా సింపుల్‌గా జరుపుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ తెలిపారు. జంతువులు తన స్నేహితుల్లాంటివని చెప్పారు. తన పెరట్లో జాస్మిన్ చెట్టు ఉన్నదని, తరచుగా పాములు వస్తుంటాయని అన్నారు. తాను శివ భక్తుడినని అందుకే శివుడి ప్రతిరూపమైన పామును మెడలో వేసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

