Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Sonia Gandhi: సోనియా గాంధీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ వెంటనే ఆమె రాహుల్, ప్రియాంకాలను ఫాలో అయ్యారు. ఆత్మకథ బుక్ పిక్స్‌ను కూడా ఆమె పోస్టు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు .. సోనియా అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గురువారం ఆమె సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. తన ఆత్మకథ బుక్కు చెందిన ఫస్ట్ లుక్‌ను ఆమె ఆ ఫోటోల్లో రిలీజ్ చేశారు. చాన్నాళ్ల తర్వాత ఆమె సోషల్ మీడియాలో మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత.. వెంటనే ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అకౌంట్లను ఫాలో అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ఆమె ఫాలో అవుతున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ సోనియా ఇన్‌స్టా అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. సోనియాపై సీనియర్ నేతలు ప్రశంసలు కురిపించారు. బిలాంగింగ్.. ఏ జర్మీ ఆఫ్ లవ్ ఆత్మకథ బుక్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

