షూలో దాగిన నాగు పాము.. స్టన్నింగ్ వీడియో
snake in shoe:ఈ వీడియో చూస్తే వళ్లు వణికిపోవడం ఖాయం. షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన.. కర్నాటకలోని మైసూర్లో జరిగింది. ఆ కోబ్రా ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు కూడా షాక్‌కు గురి చేస్తుంది. మైసూర్‌లోని ఓ వ్యక్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ బూటులో దాగిన పామును చూసి షేకయ్యాడు. అ
న్యూఢిల్లీ: ఈ వీడియో చూస్తే వళ్లు వణికిపోవడం ఖాయం. షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన కర్నాటకలోని మైసూర్లో జరిగింది. ఆ కోబ్రా ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు కూడా షాక్‌కు గురి చేస్తుంది. మైసూర్‌లోని ఓ వ్యక్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ బూటులో దాగిన పామును చూసి షాకయ్యాడు. అతను వెంటనే స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేశాడు. పాములు పట్టేవాడు వచ్చి తన వద్ద ఉన్న హుక్తో షూను కదిలించాడు. ఆ సమయంలో షూలో చుట్టుకున్న ఆ విషసర్పం చాలా వేగంగా పడగ విప్పుతూ పైకి లేచింది. ఇదంతా వీడియో తీశారు. ట్విట్టర్లో పోస్టు అయిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియోను చూడండి.
Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe.
#ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne— Bharathirajan (@bharathircc) October 10, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

