Home
National
Chirag Paswan Is Neither Ljps National President Nor The Leader Of The Parliamentary Party Now Pashupati Kumar Paras
చిరాగ్ ఇప్పుడు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు లేదా పార్టీ పార్లమెంటరీ చీఫ్ కాదు: పరాస్

పాట్నా: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాజ్యాంగం ప్రకారం చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు లేదా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదని ఆ పార్టీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. గురువారం జరిగిన ఎన్నికలు పార్టీ రాజ్యాంగం ప్రకారం పూర్తిగా చెల్లుబాటు అయ్యాయని చెప్పారు. ఈ ఎన్నికల గురించి చిరాగ్ పాశ్వాన్‌కు ఏమీ తెలియదని పరాస్ అన్నారు.
మరోవైపు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడితోపాటు పార్టీ పార్లమెంటరీ నేత తానేనని చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమ్మతి లేఖలు తన వద్ద ఉన్నాయన్నారు. పార్టీని కాపాడుకునేందుకు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని, సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

