e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News బోరుబావిలో పడిన ఐదేండ్ల చిన్నారి.. రక్షించేందుకు అధికారుల యత్నం

బోరుబావిలో పడిన ఐదేండ్ల చిన్నారి.. రక్షించేందుకు అధికారుల యత్నం

బోరుబావిలో పడిన ఐదేండ్ల చిన్నారి.. రక్షించేందుకు అధికారుల యత్నం

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రూరల్‌ జిల్లాలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఐదేండ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఘటన జరిగిన ధారై గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది. బాలుడి కదలికలను గుర్తించామని అతడు తమ చర్యలకు స్పందిస్తున్నాడని పోలీసు అధికారి సరోజ్‌ ప్రసాద్‌ తెలిపారు. 150 ఫీట్ల లోతున్న బోరుబావిలోకి తాడు వేయగా బాలుడు పట్టుకున్నాడని, తమ మాటలకు స్పందిస్తున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. బాలుడు శివకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా బోరుబావిలోకి ఆక్సిజన్‌ పంపుతున్నట్లు ఫతేహాబాద్‌ సబ్‌ డివిజన్‌ మేజిస్ట్రేట్‌ రాజేశ్‌ కుమార్‌ వెల్లడించారు. బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement