Char Dham Yatra | చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
Char Dham Yatra | చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Char Dham Yatra | చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ మార్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతోచార్ ధామ్ యాత్రను సోమవారం (జూలై 20, 2026) తాత్కాలికంగా నిలిపివేశామని అని అధికారులు తెలిపారు.
ప్రతికూల వాతావరణం(Heavy rains) దృష్ట్యా ఏ యాత్రికుడిని ముందుకు వెళ్లనివ్వకుండా చూడాలని స్థానిక అధికారులను యంత్రాంగం ఆదేశించింది. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలకు వెళ్లే చార్ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమైన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

