చార్ధామ్ యాత్ర : అనారోగ్యంతో 38 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్ర తొలి 26 రోజుల్లో అనారోగ్యంతో 38 మంది యాత్రికులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరువటంతో ఈ చార్ధామ్ మొదలైంది.
డెహ్రడూన్, మే 14: ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్ర తొలి 26 రోజుల్లో అనారోగ్యంతో 38 మంది యాత్రికులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరువటంతో ఈ చార్ధామ్ మొదలైంది. కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలు వరుసగా ఏప్రిల్ 22, 23 తేదీల్లో భక్తుల కోసం తెరిచారు. కేదార్‌నాథ్‌లో అత్యధికంగా 21మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఒకటి తెలిపింది.
బద్రినాథ్‌లో ఏడుగురు, గంగోత్రి, యమునోత్రిలో ఐదేసి మంది చొప్పు న మరణించారు. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో అనారోగ్యం, గుండెపోటుతో వీరి మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం నాటికి 11.81 లక్షల మందికిపైగా యాత్రికులు ఈ ఆలయాలను సందర్శించారు. చార్ధామ్, హేహకుంద్ సాహిబ్ యాత్రల రిజిస్ట్రేషన్లు ఈసారి 33.96 లక్షల మార్కును దాటింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాయు కాలుష్య నివారణలో అట్టడుగున భారత్
ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

