Bomb Note | ఢిల్లీ – వడోదర ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
Bomb Note | ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb Note | గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగాఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదర (Delhi – Vadodara)కు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసిఉన్న నోట్ (Bomb Note)ను విమానంలోని లావేటరీలో సిబ్బంది గుర్తించారు. ఈ నోట్‌తో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదు.
ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికుల్ని విమానం నుంచి కిందకు దింపేశారు. అనంతరం వారందరినీ మరో విమానంలో వడోదరకు పంపించారు. మరోవైపు ఘటనపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Billboard | పెట్రోల్ పంప్‌పై పడిన భారీ హోర్డింగ్.. షాకింగ్ వీడియో వైరల్
Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఝలక్ ఇచ్చిన అధికారులు
Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ భార్య కన్నుమూత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

