Cab aggregators | అడ్వాన్స్ టిప్ విధానం నిలిపివేయండి క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశం
క్యాబ్రైడ్ బుక్ చేయడానికి ముందే టిప్పింగ్(అదనపు మొత్తం) చెల్లించే అవకాశాన్ని చూపించడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతోపాటు అన్యాయమైనదిగా ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం తెలిపారు.
న్యూఢిల్లీ: క్యాబ్రైడ్ బుక్ చేయడానికి ముందే టిప్పింగ్(అదనపు మొత్తం) చెల్లించే అవకాశాన్ని చూపించడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతోపాటు అన్యాయమైనదిగా ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం తెలిపారు.
రైడ్ పూర్తయిన తర్వాతే వినియోగదారుడి నిర్ణయం మేరకే టిప్పింగ్ ఉండాలని, ముందుగా టిప్ చెల్లించేలా ఒత్తిడి చేయకూడదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర వినియోగదారుల పరిక్షణ అథారిటీ(సీసీపీఏ) అన్యాయ వాణిజ్య పద్ధతులకు పాల్పడినందుకు ర్యాపిడోపై రూ. 10 లక్షల జరిమానా విధించిన మరుసటి రోజే నిధి ఖరే ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

