డిజిటల్ ఇండియా బిల్లుకు కేంద్రం కసరత్తు
డీప్ ఫేక్ వీడియోల దుష్పరిణామాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు డిజిటల్ ఇండియా బిల్లు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ, జూన్ 15: డీప్ ఫేక్ వీడియోల దుష్పరిణామాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు డిజిటల్ ఇండియా బిల్లు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, ముందుగా ఈ బిల్లుపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం పొందేందుకు ప్రయత్నించాలని కేంద్రం భావిస్తున్నదని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

