Home
National
Center Revealed That 44 Percent Of The Families In Tribal Areas Still Do Not Have Water Connection
ఇంకా 44% గిరిజన కుటుంబాలకు నల్లా నీరు లేదు: కేంద్రం
దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ఇంకా 44 శాతం కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్ లేదని కేంద్రం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిస్తూ మొత్తం 2.17 కోట్ల కుటుంబాలకుగాను 1.2 కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్ లేదని చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ఇంకా 44 శాతం కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్ లేదని కేంద్రం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిస్తూ మొత్తం 2.17 కోట్ల కుటుంబాలకుగాను 1.2 కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్ లేదని చెప్పారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలన్నింటికీ 2024 నాటికి నీటి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ర్టాలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మరో మంత్రి బిశ్వేశ్వర్ టుడు మాట్లాడుతూ దేశంలోని 146 ముఖ్యమైన రిజర్వాయర్లలో నీటి నిల్వను వారానికోసారి సీడబ్లూసీ సమీక్షిస్తున్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

