HomeNationalBudget 2024 Census National Population Register Unlikely In 2024 As Govt Allocates Only Rs1277 Crore
జనగణనకు భారీగా తగ్గిన కేటాయింపులు
బడ్జెట్లో జనగణనకు నిధుల్లో భారీగా కోత వేశారు. 2021-22లో రూ.3,768 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం దానిని రూ.1,277.80 కోట్లకు కుదించారు.
న్యూఢిలీ, ఫిబ్రవరి 1: బడ్జెట్లో జనగణనకు నిధుల్లో భారీగా కోత వేశారు. 2021-22లో రూ.3,768 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం దానిని రూ.1,277.80 కోట్లకు కుదించారు.