Home
National
Both The Daughters Of Former Cm Lalu Prasad Yadav Are Contesting In The Lok Sabha Elections
Lalu Prasad Yadav | ఎన్నికల బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు
Lalu Prasad Yadav | బీహార్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికలలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ మంగళవారం 22 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Lalu Prasad Yadav | పాట్నా, ఏప్రిల్ 9: బీహార్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికలలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ మంగళవారం 22 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణీ ఆచార్యలు వరుసగా పాటలీపుత్ర, శరన్ నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న భారతి పాటలీపుత్ర నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

