మణిపూరా.. అదేమన్నా పెద్ద సమస్యా?
ఒక పక్క హింసాత్మక, అమానవీయ ఘటనలతో మణిపూర్ రాష్ట్రం అల్లాడుతుంటే అదేమీ పెద్ద విషయం కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో దుమారం రేపాయి. అధికార పార్టీ ఆప్ సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు.
- ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఒక పక్క హింసాత్మక, అమానవీయ ఘటనలతో మణిపూర్ రాష్ట్రం అల్లాడుతుంటే అదేమీ పెద్ద విషయం కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో దుమారం రేపాయి. అధికార పార్టీ ఆప్ సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు.
వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆప్ సభ్యుడు దుర్గేష్ పాఠక్ మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చను ప్రారంభించారు. దీనిపై బీజేపీకి చెందిన కరవాల్నగర్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ మాట్లాడుతూ మణిపూర్లో జరుగుతున్న ఘటనలు పెద్ద విషమమే కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

