బిట్స్‌లో టాప్ 1000 ర్యాంకర్లకు పూర్తి స్కాలర్షిప్
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ గుడ్‌న్యూస్ తెలిపింది. 2027నుంచి ప్రవేశ పరీక్షల్లో టాప్-1000 ర్యాంకుల్లో నిలిచే విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ అందించనున్నట్టు గ్రూప్ వైస్ చాన్సలర్ రామగోపాల్‌రావు వెల్లడించారు. అయితే దీన్ని పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలకు మించరాదు.
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ గుడ్‌న్యూస్ తెలిపింది. 2027నుంచి ప్రవేశ పరీక్షల్లో టాప్-1000 ర్యాంకుల్లో నిలిచే విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ అందించనున్నట్టు గ్రూప్ వైస్ చాన్సలర్ రామగోపాల్‌రావు వెల్లడించారు. అయితే దీన్ని పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలకు మించరాదు. ఆయా క్యాంపస్‌లలో చదువుతున్న సమయంలో కనీసం 7.5సీజీపీఏ సాధించాలి. ఈ అర్హతలున్న వారికే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

