Jyotripriya Mallick | రేషన్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్ట్
Jyotripriya Mallick | పశ్చిమ బెంగాల్ మంత్రి (Bengal minister), టీఎంసీ నేత జ్యోతిప్రియ మల్లిక్ (Jyotripriya Mallick) అరెస్ట్ అయ్యారు. రేషన్ స్కామ్ కేసులో మల్లిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అదుపులోకి తీసుకుంది.
Jyotripriya Mallick | పశ్చిమ బెంగాల్ మంత్రి (Bengal minister), టీఎంసీ నేత జ్యోతిప్రియ మల్లిక్ (Jyotripriya Mallick) అరెస్ట్ అయ్యారు. రేషన్ స్కామ్ కేసులో మల్లిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ స్కామ్‌కు (ration distribution scam case) సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో జ్యోతిప్రియ మల్లిక్ గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌ను ఈడీ విచారించింది. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఆయన్ని తన నివాసంలోనే అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
మరోవైపు మల్లిక్ అరెస్ట్‌పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు. ఈడీ విచారణలో మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఈ దాడుల వల్ల మంత్రికి ఏమైనా అయితే.. బీజేపీ, దర్యాప్తు సంస్థలపై కేసులు పెడతామని హెచ్చరించారు.
Also Read..
Extra Ordinary Man | కూలీ గెటప్‌లో నితిన్.. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ టీజర్ అప్డేట్
Delhi Police: చెకింగ్ సమయంలో ఢీకొన్న మరో వాహనం.. దూరంగా ఎగిరిపడ్డ పోలీసు.. వీడియో
Sangareddy | గుజరాత్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 4.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

