ఆగస్టులో అరకొర వర్షాలే!
పసిఫిక్ మహాసముంద్రంపై ఒక మోస్తరు ఎల్ నినో కొనసాగుతున్నందున నైరుతి రుతుపవనాలు బలహీనపడవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది.
- బలహీనపడనున్న రుతుపవనాలు: ఐఎండీ అంచనా
న్యూఢిల్లీ, జూలై 31: పసిఫిక్ మహాసముంద్రంపై ఒక మోస్తరు ఎల్ నినో కొనసాగుతున్నందున నైరుతి రుతుపవనాలు బలహీనపడవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. శుక్రవారం తన తాజా నెలవారీ, కాలానుగుణ అంచనాలను ఐఎండీ విడుదల చేస్తూ ఆగస్టులో దేశంలో సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 94 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 1971-2020 మధ్యకాలపు వాతావరణ గణాంకాల ఆధారంగా ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 254.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఏరుతుపవన పీడనాల కారణంగా జూలైలో దేశంలో దాదాపు సాధారణ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ అంచనా వెలువడింది. ఆగస్టులో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాయవ్య, ఈశాన్య, తూర్పు-మధ్య భారతదేశంలో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

