5,000 ఉద్యోగాలను తొలగించనున్న బార్క్లేస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగించి స్థిర వ్యయాలను తగ్గించుకునేందుకు, రాబడులను మెరుగుపరుచుకునేందుకు బ్రిటిష్ బహుళ జాతి బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ బార్క్లేస్ ఈ ఏడాది తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగించి స్థిర వ్యయాలను తగ్గించుకునేందుకు, రాబడులను మెరుగుపరుచుకునేందుకు బ్రిటిష్ బహుళ జాతి బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ బార్క్లేస్ ఈ ఏడాది తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. బ్యాంకు ప్రకటించిన 5,000 ఉద్యోగాల కోతల్లో ఇప్పటికే దాదాపు 1,000 ఉద్యోగాలను తొలగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

