HomeNationalAt Least 70 Killed In Israeli Strike On Refugee Camp In Central Gaza Health Ministry Says
శరణార్థి శిబిరంపై దాడి..
సెంట్రల్ గాజాలోని మఘాజి శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 70 మంది పాలస్తీనియన్లు మరణించారు.
70 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా, డిసెంబర్ 25: సెంట్రల్ గాజాలోని మఘాజి శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 70 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. దాడి తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.