Golden Tiger | అస్సాం (Assam)లోని కాజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)లో అరుదైన గోల్డెన్ టైగర్ (Golden Tiger) (బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు విషయం తెలిసిందే. ఇటీవలే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించడంతో గోల్డెన్ టైగర్ వెలుగులోకి వచ్చింది.
నేడు నేషనల్ టూరిజమ్ డే సందర్భంగా ఆ బంగారు పులికి సంబంధించిన ఫొటోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma ) తాజాగా షేర్ చేశారు. ‘మెజిస్టిక్ బ్యూటీ..! కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన బంగారు పులి కనిపించింది’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.
Majestic Beauty!
A rare golden tiger was recently spotted in Kaziranga National Park.#NationalTourismDay pic.twitter.com/UeecZS28FK
— Himanta Biswa Sarma (@himantabiswa) January 25, 2024
Also Read..
Gold Mine | మాలీలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి
Shaitaan Teaser | చేతబడి కాన్సెప్ట్‌తో వస్తున్న అజయ్ దేవగన్.. ఆసక్తికరంగా ‘సైతాన్’ టీజర్
Allergy | పిల్లల్లో ఫుడ్ అలర్జీనా.. అయితే జాగ్రత్త!