ఉదయ్‌పూర్ హత్య కేసుపై స్పందించిన అశోక్ గెహ్లోత్
ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్యోదంతంపై రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. ఉదయ్‌పూర్ హత్య తీవ్రమైన నేరమని ఈ ఘటనపై తాము సత్వరం స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు.
జైపూర్ : ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్యోదంతంపై రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. ఉదయ్‌పూర్ హత్య తీవ్రమైన నేరమని ఈ ఘటనపై తాము సత్వరం స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. వారికి అంతర్జాతీయ సంబంధాలున్నాయని గుర్తించామని చెప్పారు. ఇది రెండు మతాల మధ్య జరిగిన ఘటన కాదని వ్యాఖ్యానించారు.
ఉదయ్‌పూర్ హత్య కేసులో రాజస్ధాన్ ప్రభుత్వ చొరవను పలువురు ప్రశంసించారని, బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. నేరస్తులను సత్వరమే అదుపులోకి తీసుకోవడంతో పాటు అంతర్జాతీయ లింకులనూ వేగంగా వెలికితీయగలిగామని సీఎం అశోక్ గెహ్లోత్ చెప్పుకొచ్చారు. కాగా ఉదయ్‌పూర్ హత్య కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు. ఈ ఘటన పాకిస్తాన్ ఉగ్ర మూకలకు చెందిన స్లీపర్ సెల్ పనేనని అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

