Kailash Vijayvargiya | ఓట్ల కోసం చేతులు జోడించి ప్రజలను వేడుకోవాలా?: బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ
‘ఇప్పుడు నా వయసు 67 ఏండ్లు.. ఈ వయసులో ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు జోడించి మీరంతా నాకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని వేడుకోవాలా?
Kailash Vijayvargiya | భోపాల్, సెప్టెంబర్ 27: ‘ఇప్పుడు నా వయసు 67 ఏండ్లు.. ఈ వయసులో ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు జోడించి మీరంతా నాకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని వేడుకోవాలా? ఏమనుకుంటున్నది నా గురించి అధిష్ఠానం’ అంటూ బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ అధిష్టానంపై గుస్సా కావడం మధ్యప్రదేశ్‌లో బీజేపీ వర్గాలను విస్మయపరిచింది.
కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే క్రమంలో అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలై ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే బీజేపీ పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. సాధారణంగా పార్టీ విడుదల చేసిన లిస్టులో తమ పేరుంటే నేతలు ఎగిరి గంతేస్తారు. కానీ దీనికి భిన్నమైన ఘటన బీజేపీలో చోటుచేసుకుంది. బీజేపీ అధిష్ఠానం పంపిన పేరులో ఇండోర్ 1 నియోజకవర్గానికి తనను ఎంపికచేయడంపై విజయవర్గీయ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు ఒక్క శాతం కూడా లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

