Home
National
Arrest Warrant Issued Against Rjd Leader And Former Bihar Cm Lalu Prasad Yadav During Lok Sabha Elections
లాలూ ప్రసాద్‌పై అరెస్టు వారెంట్
లోక్‌సభ ఎన్నికల వేళ ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసా ద్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసా ద్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలింది. దా దాపు 30 ఏండ్ల క్రితం ‘ఆయుధాల చ ట్టం’ కింద నమోదైన కేసులో ఆయనపై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఎం పీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు అరెస్టు వా రెంట్ జారీచేసింది.
1995, ఆగస్టు 23 నుంచి 1997, మే 15 మధ్య ఫారం 16 కింద అక్రమంగా ఆయుధాల కొ నుగోలు, సరఫరా జరిగిందన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

