బీజేపీకి అన్నామలై రాజీనామా
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని భావించి రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు.
- 8 నెలల్లో కొత్త పార్టీ స్థాపించే అవకాశం!
న్యూఢిల్లీ : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని భావించి రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు.
తాను విమర్శించిన ఏఐఏడీఎంకేతో బీజేపీ చేతులు కలిపిన తర్వాత అన్నామలై రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన 8 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని సన్నిహితులు తెలిపారు. చాలా మంది యువ ప్రొఫెషనల్స్, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనేవాళ్లు కొత్త రాజకీయ వేదికకు ఆకర్షితులవుతారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

