Air India flight | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయ్ ఐలాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India flight | ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్‌లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐలాండ్‌లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Air India flight : ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్‌లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐలాండ్‌లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్‌లాండ్‌లోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
విమానం గాల్లో ఉండగా బెదిరింపు మెయిల్ వచ్చిందని, దాంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారుల సూచన మేరకు పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. విమానం అండమాన్ సముద్రం చుట్టూ చక్కెర్లు కొట్టి చివరికి ఐలాండ్‌లో సురక్షితంగా దిగిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయలుదేరిన AI 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు.
విమానం ఐలాండ్‌లో దిగిన వెంటనే సంబంధిత అధికారులు తనిఖీలు చేశారని, అందులో ఎలాంటి బాంబుల జాడ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారని థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.
Read More >>
ఇరాన్ గగనతలం మూసివేత.. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ
ముంబై టు లండన్.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

