కేంద్ర బడ్జెట్లో ఇతర దేశాలకు కేటాయింపులు
కేంద్ర బడ్జెట్లో పలు ఇతర దేశాలకు ఇస్తున్న ఆర్థిక మద్దతు కేటాయింపులు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. భూటాన్‌కు రూ.2,400 కోట్లు నేపాల్-రూ.550 కోట్లు, మారిషస్-రూ.460
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్లో పలు ఇతర దేశాలకు ఇస్తున్న ఆర్థిక మద్దతు కేటాయింపులు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. భూటాన్‌కు రూ.2,400 కోట్లు నేపాల్-రూ.550 కోట్లు, మారిషస్-రూ.460 కోట్లు, మాల్దీవులు-రూ.400 కోట్లు, మయన్మార్-రూ.400 కోట్లు, ఆఫ్రికన్ దేశాలు-రూ.250 కోట్లు, ఆఫ్ఘానిస్థాన్- రూ.200కోట్లు, బంగ్లాదేశ్-రూ.200 కోట్లు, శ్రీలంక-రూ.150 కోట్లు, యురేషియా దేశాలు-రూ.75 కోట్లు, లాటిన్ అమెరికా దేశాలు -రూ.50 కోట్లు, మంగోలియా -రూ.7 కోట్లు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు రూ. 150కోట్లు కేటాయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

