Sperm cell | మద్యపానం, ధూమపానంతో శుక్రకణం డీఎన్ఏపై దెబ్బ
Sperm cell | అనారోగ్యకరమైన జీవన శైలి, దురలవాట్లు.. ఇవన్నీ మగవాళ్లలో శుక్రకణాల డీఎన్ఏను దెబ్బతీస్తాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: అనారోగ్యకరమైన జీవన శైలి, దురలవాట్లు.. ఇవన్నీ మగవాళ్లలో శుక్రకణాల డీఎన్ఏను దెబ్బతీస్తాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం, మద్యపానం, అధికమొత్తంలో ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వంటివి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయని తెలిపారు. వంధ్యత్వం, గర్భస్రావాలు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. శుక్ర కణాల్లో డీఎన్ఏ దెబ్బతినటం వల్ల సంభవిస్తాయని వారు గుర్తుచేశారు.
గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని ప్రొఫెసర్ డాక్టర్ రీమా దాదా చెప్పారు. మానసిక ఒత్తిడి గురైనా.. ఆ ప్రభావం స్పెర్మ్‌పై ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా చేసే అలవాటుతో మైటోకాండ్రియల్, న్యూక్లియర్ డీఎన్ఏల సమగ్రతను పెంచుతుందని ఆమె వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

