Akhilesh Yadav | రాజ్యసభ ఎన్నికల ఓటింగ్..ఎమ్మెల్యేలకు కాషాయ పార్టీ బెదిరింపులు : ఎస్పీ చీఫ్
Akhilesh Yadav : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని పది స్ధానాలకు మంగళవారం ఓటింగ్ జరుగుతున్న క్రమంలో బీజేపీపై అఖిలేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Akhilesh Yadav : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని పది స్ధానాలకు మంగళవారం ఓటింగ్ జరుగుతున్న క్రమంలో బీజేపీపై అఖిలేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాషాయ పార్టీ అవకతవకలకు పాల్పడటం విచారకరమని అన్నారు.
న పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేయగా, విందుకు మనోజ్ పాండే హాజరుకాలేదు. ఇక యూపీలో జరుగుతున్న పది స్థానాల కోసం 8 మంది బీజేపీ నుంచి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇక రాయ్‌బరేలీలోని ఉంచహార్ నియోజకవర్గం నుంచి మనోజ్ పాండే ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అఖిలేశ్ సర్కారులో ఆయన మంత్రిగా చేశారు. సోమవారం జరిగిన ఎస్పీ భేటీకి ఆ పార్టీకే చెందిన 8 మంది నేతలు హాజరుకాలేదు. మనోజ్‌తో పాటు ముకేశ్ వర్మ, మహారాజి ప్రజాపతి, పూజా పాల్, రాకేశ్ పాండే, వినోద్ చతుర్వేది, రాకేశ్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్ ఆ మీటింగ్‌కు వెళ్లలేదు.
Read More :
సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akhilesh Yadav
- BJP
- elections
- MLAs
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

