అఖండ భారత్ చిత్రంపై నేపాల్‌లో అభ్యంతరాలు
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్‌లో పొందుపర్చడం సరైనది కాదని నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి విమర్శించారు.
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్‌లో పొందుపర్చడం సరైనది కాదని నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి విమర్శించారు.
భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని పుష్క కమల్ దహల్ ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే సమావేశంలో లేవనెత్తాలని, ఈ చిత్రాన్ని తొలగించేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరుదేశాల మధ్య అనవసర, ప్రమాదకర దౌత్య వివాదానికి కారణమవుతుందని నేపాల్ మరో మాజీ ప్రధాని బాబూరాం భట్టరాయ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణ గర్భశోకం సిటీకి జల గండం
ఖైరతాబాద్ కాంగ్రెస్ ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

