Bypolls | పంజాబ్ జలంధర్ వెస్ట్ స్థానంలో ఆప్ విజయం
Bypolls | ఏడు రాష్ట్రాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాబ్ (Punjab)లోని జలంధర్ పశ్చిమ (Jalandhar West) స్థానంలో ఆప్ అభ్యర్థి గెలుపొందారు.
Bypolls | ఏడు రాష్ట్రాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. 13 స్థానాలకు గానూ ఇప్పటి వరకూ ఒక స్థానంలో గెలుపొంది.. 10 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇండియా కూటమి పార్టీ అయిన ఆప్ (AAP) పంజాబ్ (Punjab)లోని జలంధర్ పశ్చిమ (Jalandhar West) స్థానంలో విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 30 వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొందారు.
Bye Election to Assembly Constituencies: AAP wins Jalandhar West seat of Punjab.
Out of 12 Assembly seats, Congress is leading on 5 seats, TMC is leading on 4 seats, BJP and DMK leading on one seat each. Independent candidate Shankar Singh leading on Rupauli seat of Bihar pic.twitter.com/sxET2k0SUH
— ANI (@ANI) July 13, 2024
ఎన్నికల సంఘం (EC) వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం.. 13 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ గెలుపొందగా.. మిగిలిన 12 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 4 స్థానాల్లో, బీజేపీ, డీఎంకే, జేడీయూ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, నలాగఢ్, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, మధ్యప్రదేశ్‌లోని అవార్వారా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగాధ్, మనిక్‌టాలా స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీహార్‌లోని రూపాలీ స్థానంలో జేడీయూ, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. తమిళనాడులోని విక్రవాండి స్థానంలో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read..
Radhika Merchan | వెడ్డింగ్ లుక్‌లో మెరిసిన రాధికా మర్చంట్..
Chhattisgarh CM: క్యాబినెట్‌తో కలిసి అయోధ్యకు చత్తీస్ఘడ్ సీఎం విష్ణు సాయి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

