Home
National
Aap Leader Lucky Oberoi Shot Dead Friday Morning Outside A Gurdwara In Model Town Locality Of Jalandhar
Lucky Oberoi: జలంధర్ గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ నేత కాల్చివేత
Lucky Oberoi : ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్ని హత్య చేశారు. జలంధర్ సిటీలోని ఓ గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది. టూవీలర్‌పై వచ్చిన ఇద్దరు గన్‌తో కాల్చి చంపారు.
జలంధర్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్(Lucky Oberoi)ని హత్య చేశారు. జలంధర్ సిటీలోని మోడల్ టౌన్ లొకాలిటీలో ఉన్న గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది. గన్‌తో కాల్చి చంపారు. లక్కీ ఒబ్రాయ్ని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలు కావడంతో అతను ప్రాణాలు విడిచాడు. గురుద్వారకు రోజువారిలాగానే అతను తన థార్ వాహనంలో చేరుకున్నాడు. వాహనాన్ని పార్క్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు టూవీలర్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. గురుద్వారాకు ఒబ్రాయ్ రోటీన్‌గా విజిట్ చేస్తుంటారని జలంధర్ కంటోన్మెంట్ ఇంఛార్జీ రాజ్విందర్ తియారా తెలిపారు. అతనిక కదలికలు తెలిసిన వ్యక్తులే దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

