ఇది మామూలు వజ్రాల ఉంగరం కాదు. పొద్దు తిరుగుడు పువ్వుపై వాలిన తుమ్మెద ఆకారంలో మెరిసిపోతూ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన ఉంగరం.
50,907 వజ్రాలు పొదిగిన ఈ ఉంగరాన్ని ముంబైకి చెందిన హెచ్కే డిజైన్స్, హరి కృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీ తయారు చేయించింది. దీని ఖరీదు రూ.6.42 కోట్లు.