ప్రాణాలు తీసిన దోమల బత్తి!
ఢిల్లీలో విషాదం చోటుచేసుకొన్నది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్ (దోమల బత్తి) ఆరుగురిని బలి తీసుకొన్నది. దోమలబత్తి పరుపుపై పడి మంటలు చెలరేగడంతో ఊపిరాడక చిన్నారితో సహా ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
- మంటలు రేగి ఊపిరాడక ఆరుగురి దుర్మరణం ఈశాన్య ఢిల్లీలో విషాదం
న్యూఢిల్లీ, మార్చి 31: ఢిల్లీలో విషాదం చోటుచేసుకొన్నది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్ (దోమల బత్తి) ఆరుగురిని బలి తీసుకొన్నది. దోమలబత్తి పరుపుపై పడి మంటలు చెలరేగడంతో ఊపిరాడక చిన్నారితో సహా ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
శాస్త్రిపార్క్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి వారు మస్కిటో కాయిల్ అంటించి పడుకున్నారు. దోమల బత్తి పరుపుపై పడటంతో పొగ అలుముకున్నది. వారు బయటపడేందుకు ప్రయత్నించినా.. విషవాయువులు పీల్చడంతో స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఇంటి నుంచి మంటలు రావడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

